సర్దార్ అని పిలిపించుకున్న గొప్ప నాయకుడు గౌతు లచ్చన్న

63చూసినవారు
సర్దార్ అని పిలిపించుకున్న గొప్ప నాయకుడు గౌతు లచ్చన్న
స్వాతంత్రం రాకముందు వచ్చిన తర్వాత రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసిన వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు అన్నారు. శుక్రవారం సర్దార్ గౌతు లచ్చన్న 115వ జయంతిని పురస్కరించుకొని విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి కార్యాలయంలో స్థానిక నేతలతో కలిసి లచ్చన్న చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్