ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలు..?

64చూసినవారు
ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలు..?
ఎన్టీఆర్ జిల్లాలో శుక్రవారం నుంచి నాలుగు రోజులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ గురువారం తెలిపింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని చెట్లు, స్తంభాలు, శిథిలావస్థలో ఉన్న భవనాల కింద ఉండవద్దని సూచించింది.

సంబంధిత పోస్ట్