విజయవాడ: సైనిక దళాలను చూస్తే గర్వంగా ఉంది: సీఎం

69చూసినవారు
విజయవాడలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఉగ్రవాదంపై పోరులో రక్షణ దళాల పోరాటానికి సెల్యూట్ చేస్తున్నాని, అంతా గర్వించదగ్గ దళాలు మనకుండటం దేశానికే గర్వకారణమన్నారు. జాతీయ జెండాను చూడగానే దేశభక్తి ఉప్పొంగుతుందన్నారు. ఆ జెండాని రూపొందించిన పింగళి వెంకయ్య ఈ ప్రాంతంవారే కావడం మన అదృష్టం అని వివరించారు. పహల్గామ్ అనగానే మనలో ఖబర్దార్ అని హెచ్చరించే పౌరుషం వస్తోంది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్