ప్రాణాల్ని నిలుపుకునేందుకు అత్యవసరమైన తాగునీటి రంగం సైతం నిర్లక్ష్యానికి గురైందని, ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టి సద్వినియోగం చేసుకొని ప్రజల తాగు, సాగునీటి అవసరాలను తీర్చేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. బుధవారం ప్రకాశం బ్యారేజీ-కృష్ణాతూర్పు డెల్టా హెడ్ రెగ్యులేటర్ వద్ద కాలువలకు నీటిని విడుదల చేశారు