రాకపోక లకుఅంతరాయం లేకుండా చూడలి

82చూసినవారు
తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం ఇనగడప కట్టలేరు వంతెన దగ్గర స్థానిక తిరువూరు శాసనసభ్యులు కొలికపుడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం జనసేన తెలుగుదేశం బిజెపి కూటమి నాయకులు వచ్చి బ్రిడ్జి యొక్క స్థితిగతులను శాసన సభ్యులు వారికి వివరించడం జరిగింది. తక్షణమే స్పందిస్తూ యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క రాకపోక లకుఅంతరాయం లేకుండా ఇరిగేషన్ అధికారులతో చర్చించి నిర్మాణం త్వరలోనే చేపడతామని అనడం జరిగింది.

సంబంధిత పోస్ట్