ఎన్టీఆర్: జల జీవన్ మిషన్ పనులు వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్

78చూసినవారు
ఎన్టీఆర్: జల జీవన్ మిషన్ పనులు వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్
ఎన్టీఆర్ జిల్లాలో జలజీవన్ మిషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. జలజీవన్ మిషన్ పథకం అమలు ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై కేంద్ర జలజీవన్ మిషన్ ఉన్నతాధికారులు కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జలజీవన మిషన్ పనులు శరవేగంగా పూర్తి చేయాలని అన్నారు.

సంబంధిత పోస్ట్