ఏపీ హైకోర్టు పరిధిలో జిల్లా న్యాయవ్యవస్థలోని ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. న్యాయ సేవల రంగంలో ఉద్యోగాలు కావాలనుకునే అభ్యర్థులు నేటి నుండి జూన్ 13 లోపు దరఖాస్తు చేసుకోవాలి. కృష్ణా జిల్లాలో 52 ఖాళీల భర్తీకి 7వ తరగతి ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అర్హులు. జీతం: ₹30,000/- పైగా (అలోవెన్సులతో). వయోపరిమితి: 18-42 సంవత్సరాలు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్: hc.ap.nic.in.లో మరిన్ని వివరాలు చూసుకోవచ్చు