ఏపీపీఎస్సీ కేసులో ఏ1గా ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు వేసిన బెయిల్ పిటిషన్‌ను సోమవారం హైకోర్టు తోసిపుచ్చింది. రెండు వారాల మధ్యంతర బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని ఆదేశాలు. ఆయన మెడికల్ రిపోర్టులను పరిశీలించి రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని కింది కోర్టుకు సూచన.