ఎన్టీఆర్ జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రి

11చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రి
ఎన్టీఆర్ జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్కక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు.  స్వర్ణాంధ్ర-2047 లక్ష్యానికి అనుగుణంగా పటిష్ట ప్రణాళిక రూపొందించుకోవాలని మంత్రి సందర్భంగా సూచించారు. స్థూల ఉత్పత్తి సాధనలో నియోజకవర్గాల వారీగా లక్ష్యాన్ని పెట్టుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్