ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ని కలసిన ఎమ్మెల్యే

76చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ని కలసిన ఎమ్మెల్యే
ఎన్టీఆర్ జిల్లా కలెక్టరుగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన గుమ్మళ్ల సృజన ని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు శనివారం విజయవాడలోని కలెక్టర్ వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో జిల్లాను ప్రగతిపథంలో నిలిపే క్రమంలో తమవంతు కృషి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్