ఇబ్రహీంపట్నం: అడవిని తలపిస్తున్న మూలపాడు హైస్కూల్

78చూసినవారు
ఇబ్రహీంపట్నం మూలపాడు గ్రామంలో గల జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణం అడవిని తలపిస్తోంది. రెండు రోజుల క్రితం స్కూలు మొదలవడంతో విద్యార్థులు తమ కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లే మార్గంలో, ప్లే గ్రౌండ్ మొత్తం పిచ్చి మొక్కలు పెరిగి అడవిని తలపిస్తోంది. శనివారం పాఠశాలలోని విద్యార్థులు అటుగా వెళ్లేందుకు భయపడుతున్నారు. ఏ చెట్టు కింద ఏ పురుగు, పాము ఉందోనని భయాందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్