పెండింగ్ మెస్ చార్జీలు విడుదల చేస్తాం

79చూసినవారు
పెండింగ్ మెస్ చార్జీలు విడుదల చేస్తాం
సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలకు పెండింగ్ బకాయిలు త్వరలో విడుదల చేస్తామని, వసతి గృహాల్లో ఖాళీలు భర్తీ చేస్తామని రాష్ట్ర సాంఘిక మంత్రిడా. డోలా. బాలవీరాంజనేయస్వామి తెలిపారు. బుధవారం మంత్రి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఎస్. ఎఫ్. ఐ విద్యార్ది సంఘ నాయకులు, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సభ్యులు వివిధ వర్గాల ప్రజలు వినతి పత్రాలు అందించారు. పెండింగ్ మెస్ చార్జీలు విడుదల చేస్తాంఅని అన్నారు.

సంబంధిత పోస్ట్