పెజ్జోనిపేట: 'నా కుమారుడు కనిపించడం లేదు'

80చూసినవారు
పెజ్జోనిపేట: 'నా కుమారుడు కనిపించడం లేదు'
పెజ్జోనిపేటకు రాజేశ్ కుమార్ తను కుమారుడు జస్వంత్ (19) మే నెల నుంచి కనబడటం లేదని సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. జస్వంత్ ఓ వివాహితతో మాట్లాడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మంగళవారం సాయంత్రం పోలీసులు ఈ వివరాలను తెలిపారు.

సంబంధిత పోస్ట్