ప్రభుత్వ ఆసుపత్రిలలో ఆకస్మిక తనిఖీలు

77చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ వైద్యశాలలను జిల్లా వైద్యాధికారిణి ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రులను, ప్రైవేట్ హాస్పిటలను ఆకస్మికంగా తనిఖీలు చేసిన జిల్లా వైద్యాధికారిణి పుష్పలత తెలిపారు. ఒకటి రెండు కేసులు తప్ప ఎక్కడా కూడా డయేరియా కేసులు నమోదు అవ్వలేదని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్