మైలవరం నియోజకవర్గ ఎస్టీ సెల్ మహిళా విభాగ అధికారప్రతినిధి చినుకూని విజయ ఆద్వర్యంలో ఆదివారం ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న అమ్మవారికి భోణాలు సమర్పించారు. రాష్ట్రంలో కూటమి మైలవరంలో వసంత వెంకటకృష్ణ ప్రసాద్ విజయం సాధించడంతో కొండపల్లికి చెందిన తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి కార్యకర్తలు విజయవాడలోని దుర్గమ్మ ఆలయానికి బోనాలతో మ్రొక్కు చెల్లించుకునేందుకు బయలుదేరామని ఆమె తెలిపారు.