విజయవాడ ధర్నా చౌక్ లో ఉపాధ్యాయులు ధర్నా

73చూసినవారు
విజయవాడ ధర్నా చౌక్ లో ఉపాధ్యాయులు ధర్నా
విజయవాడ ధర్నా చౌక్లో ఏపీ టీపీఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. 12వ పీఆర్సీ అమలు చేయాలని వారు అన్నారు. సీపీఎస్ రద్దు చేయాలని, జీవో నెం. 57 రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఉపాధ్యాయుల బకాయిలు వెంటనే చెల్లించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరామన్నారు. సీపీఎస్ రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని ఉపాధ్యాయ సంఘం వెల్లడించింది.

సంబంధిత పోస్ట్