సీఎం కానున్న సంద‌ర్బంగా న‌గ‌ర మ‌హిళ‌ల విజ‌యోత్స‌వాలు

61చూసినవారు
రాష్ట్రానికి తిరిగి నారా చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రి కాబోతున్న సంద‌ర్బంగా, అలాగే హిందుపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ జ‌న్మ‌దిన వేడుక‌లు విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ తెలుగు దేశం పార్టీ మ‌హిళ నాయ‌కులు సోమ‌వారం రామ‌వ‌ర్ప‌పాడు రింగ్ రోడ్డు ద‌గ్గ‌ర కె హోట‌ల్ లో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఎన్డీయే కూట‌మి ఘ‌న విజ‌యం సాధించి ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం సంద‌ర్బంగా కేక్ క‌ట్ చేసి సంబ‌రాలు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్