ఎన్టిఆర్ భరోసా ఫించన్ల పంపిణీపై కలక్టర్లతో వీడియో సమావేశం.

51చూసినవారు
ఎన్టిఆర్ భరోసా ఫించన్ల పంపిణీపై కలక్టర్లతో వీడియో సమావేశం.
రాష్ట్రంలో ఎన్టిఆర్ భరోసా ఫించన్ల పంపిణీపై శనివారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ జులై 1వ తేదీన 65 లక్షల 18వేల 496 మందికి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింట ఫించన్లు పంపిణీకి సంబంధించి 4 వేల 399. 89 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్