బుడమేరు పొంగి వరదలు వచ్చిన సమయంలో జరిగిన దొంగతనాలు గురించి విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు ఉత్తర్వులు మేరకు.. వెస్ట్ జోన్ రామ కృష్ణ, పర్యవేక్షణలో, నార్త్ డివిజన్ స్రవంతి రాయ్ ఆధ్వర్యంలో అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సిబ్బందితో కలిసి వరదలు వచ్చిన సమయంలో జరిగిన దొంగతనాల కేసులలో అనుమానితుల కదలికలపై నిఘా ఏర్పాటు చేయడంజరిగింది. శుక్రవారం దొంగతనాల కేసులో నిందితులను అదుపులోనికి తీసుకున్నారు.