విజయవాడ: ఆదిత్య ఫార్మసి ఏండీ సూసైడ్ నోట్

12చూసినవారు
విజయవాడ: ఆదిత్య ఫార్మసి ఏండీ సూసైడ్ నోట్
యనమలకుదురుకు చెందిన మహమ్మద్ రఫీని ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహ రాజా హత్య చేసి పోలీసులకు లొంగిపోయారు. గతంలో వ్యాపార లావాదేవీల నేపథ్యంలో హత్య చేసినట్లు సమాచారం. గత సంవత్సరం అక్టోబర్ 22వ తేదీన ఈ ఘటన జరిగింది. నరసింహ రాజు జైలు శిజ్ఞ అనుభవించి అయోధ్యనగర్లోని క్షత్రియ భవన్ ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నారు. సూసైడ్ నోట్ కూడా రాసినట్లు సమాచారం. పోలీసులు మృతిపై సమాచారాన్ని సేకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్