విజయవాడ: బీసీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తు గడువు పెంపు

57చూసినవారు
విజయవాడ: బీసీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తు గడువు పెంపు
ప్రభుత్వమందిస్తున్న బీసీ కార్పొరేషన్ ల రుణాలను అర్హులందరికీ అందజేయాలని, గడువులోగా యూనిట్లు గ్రౌండింగయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఎస్. సవిత స్పష్టం చేశారు. గురువారం లబ్ధిదారుల నుంచి వస్తున్న వినతులను దృష్టిలో పెట్టుకుని బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు సహా వివిధ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో మంజూరు చేస్తున్న యూనిట్లకు దరఖాస్తుల గడవును ఈ నెల 12వ తేదీన వరకూ పెంచుతున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్