విజయవాడం: చంద్రబాబు ప్రభుత్వం వాటిని ధ్వంసం చేస్తోంది: ఎమ్మెల్సీ

50చూసినవారు
విజయవాడం: చంద్రబాబు ప్రభుత్వం వాటిని ధ్వంసం చేస్తోంది: ఎమ్మెల్సీ
విద్యారంగంలో వైఎస్‌ జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి శుక్రవారం తాడేపల్లిలో అన్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వాటిని ధ్వంసం చేస్తోందని టీచర్లు సైతం విద్యారంగాన్ని బతికించమంటూ ధర్నాలు చేస్తున్నారన్నారు. సరైన విధానం లేకుండా 9 రకాల స్కూళ్లను తెస్తున్నారన్నారు. జగన్ వలన టీచర్లకు ప్రమోషన్లు వచ్చాయని, చంద్రబాబు విధానం వల్ల, 10వేల మంది ఉపాధ్యాయులకు డిమోషన్లు రాబోతున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్