అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణపై శుక్రవారం విజయవాడ టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు సీఎస్ విజయానంద్ , వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని, ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై అవగాహన కల్పించే విధంగా చైతన్యం తీసుకురావాలని అధికారులకు సూచించారు