వాహన్-పరివాహన్ సాఫ్ట్‌వేర్-రిక్కి సంబంధించిన సమస్యలకు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర రవాణా యువజన క్రీడాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి గోదావరి డిస్ట్రిక్ట్ ఫైనాన్షియర్స్ అసోసియేషన్ సభ్యులు గురువారం విజయవాడ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. అనంతరం మంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు