పీఎస్ఆర్ ఆంజనేయులు పిటిషన్ పై బుధవారం విజయవాడ కోర్టులో విచారణ జరగనుంది. అనారోగ్య కారణాల వల్ల తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పీఎస్ఆర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నేడు న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. రెండు వారాలపాటు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్ బెయిల్ ద్వారా న్యాయస్థానాన్ని కోరారు.
ఏపీపీఎస్సీ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులు ఏ1 నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.