విజయవాడ: జూన్ 21న ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ

82చూసినవారు
విజయవాడ: జూన్ 21న ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
జూన్ 21న జేష్ఠ పౌర్ణమి సందర్భంగా ఉదయం 5:55కి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుందని దుర్గగుడి ఈవో వి.కె. శీనా నాయక్ మంగళవారం తెలిపారు. ఈ ప్రదక్షిణ ఘాట్ రోడ్డులోని కామధేను అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమై కుమ్మరిపాలెం, విద్యాధరపురం, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధి మీదుగా తిరిగి ఇంద్రకీలాద్రికి చేరుకుంటుంది.

సంబంధిత పోస్ట్