విజయవాడ: అంతర్జాతీయ క్రీడలు నిర్వహించాలి
By KOLA 69చూసినవారుఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ కార్యకలాపాలను మరితం విస్తృతం చేయాలని, క్రీడల అభివృద్ధే అజెండాగా అంకితభావంతో పనిచేయాలని శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు సూచించారు. విజయవాడలోని శాప్ కాన్ఫరెన్స్ హాలులో శాప్ అధికారులు క్రీడల అభివృద్ధి, సమ్మర్ క్యాంపుల నిర్వహణపై శుక్రవారం ఆయన సమీక్షించారు.