విజయవాడ: కొమ్మినేని శ్రీనివాస్ అరెస్టును ఖండించిన మేయర్

71చూసినవారు
విజయవాడ: కొమ్మినేని శ్రీనివాస్ అరెస్టును ఖండించిన మేయర్
విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి సోమవారం మీడియాతో మాట్లాడారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్ అరెస్టును ఖండించారు. ఈ ఘటనను టీడీపీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ సీఎం జగన్ కుటుంబాన్ని తప్పుదారి పట్టించేలా ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై హోంమంత్రి ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్