విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 63వ డివిజన్ న్యూరాజీవ్ నగర్ ఉడా కాలనీలో ఆదివారం దివ్యాంగులకు చక్రాల కుర్చీలు అందజేశారు. కృత్రిమ కాళ్లు, ట్రై సైకిళ్లను సుమారు 90 మంది దివ్యాంగులకు ఆర్టిఫిషియల్ లింబ్స్ (కృత్రిమ అవయవాలు), 3 చక్రాల సైకిళ్ళు, ఉచితంగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అందజేశారు.