విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన

78చూసినవారు
విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా కీలక ప్రకటన చేశారు. వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలలో 50 శాతం ఫీజు రాయితీ ఇస్తున్నట్లు శుక్రవారం సర్క్యులర్ జారీ చేశారు. గత ఏడాది రాయితీ అమలు చేశారని, ఈ ఏడాది కూడా అమలు చేయాలని కలెక్టర్ ను జర్నలిస్ట్ సంఘం నేతలు కోరడంతో చర్యలు తీసుకున్నారు. 50% రాయితీ అమలయ్యేలా చూడాలని విద్యాశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్