విజయవాడ: ఉగాది నుంచి పీ4 విధానం అమలు

67చూసినవారు
విజయవాడ: ఉగాది నుంచి పీ4 విధానం అమలు
పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పీ4 విధానాన్ని ఉగాది పండుగ నుంచి ప్రారంభిచనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పీ4 విధానం ద్వారా సమాజంలో ఆర్థికంగా అగ్రస్థానంలో ఉన్న 10 శాతం మంది. అట్టడుగున ఉన్న 20 శాతం మందికి చేయూతనివ్వడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి అన్నారు.

సంబంధిత పోస్ట్