విజయవాడ: గోవులను కాపాడిన పోలీసులు, గోసంరక్షులు

55చూసినవారు
విజయవాడ నుంచి హైదరాబాద్ తరలిస్తున్న గోవులను తెలంగాణ పోలీసులు బుధవారం గుర్తించారు. అబ్దుల్లాపూర్మెట్ సమీపంలో గోవులను తరలిస్తున్న వాహనాన్ని గుర్తించి వాటిని సమీపంలోని గోశాలకు తరలించినట్లు స్థానిక గోసంరక్షులు ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. పోలీసుల సహకారంతో గోవధశాలకు తరలిస్తున్న గోవులను సంరక్షించి గోమహాక్షేత్రానికి తీసుకెళ్లినట్లు వారు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్