విజయవాడ: మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై నిరసన

59చూసినవారు
విజయవాడ: మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై నిరసన
విజయవాడ: ఏపీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ మహిళా విభాగం నిరసన కార్యక్రమాలు చేపట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రాల్లో వైసీపీ మహిళా విభాగ నేతలు అంబేద్కర్ విగ్రహాలకు  వినతి పత్రాలు ఇచ్చి నిరసన తెలియజేస్తున్నారు.

సంబంధిత పోస్ట్