విజయవాడ: మంత్రి మండిపల్లితో ఆర్టీసీ బోర్డు చైర్మన్లు భేటీ

77చూసినవారు
విజయవాడ:  మంత్రి మండిపల్లితో ఆర్టీసీ బోర్డు చైర్మన్లు భేటీ
రాష్ట్రంలోని ఆర్టీసీ రీజనల్ జోన్ బోర్డు చైర్మన్లు నూతనంగా ఏర్పడిన ఆర్టీసీ బోర్డు డైరెక్టర్లు, విజయనగరం జోనల్ చైర్మన్ దున్నుదొర, విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, నెల్లూరు జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి, కడప జోనల్ చైర్మన్ పూల నాగరాజు సచివాలయంలోని రవాణా శాఖ మంత్రి ఛాంబర్ లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ ని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం రెండేళ్లు పాటు ఆర్టీసీ వ్యవహారాలు పర్యవేక్షించావాల్సిన అంశాలపై బోర్డు డైరెక్టర్లు తో మంత్రి చర్చించారు.

సంబంధిత పోస్ట్