విజయవాడ: పలు అభివృద్ధి పనులకు టెండర్లు

1చూసినవారు
విజయవాడ: పలు అభివృద్ధి పనులకు టెండర్లు
విజయవాడ నగరపాలక సంస్థ (వీఎంసీ) రూ. 20.31 కోట్లతో చేపట్టనున్న 84 అభివృద్ధి పనులకు టెండర్లను ఆహ్వానిస్తోంది. ఇందులో డ్రైన్లు, రహదారులు, కల్వర్టులు, నీటి సరఫరా మరమ్మతులు వంటి పనులు ఉంటాయని కమిషనర్ హెచ్.ఎం. ధ్యానచంద్ర చెప్పారు. ఆసక్తిగల గుత్తేదారులు వివరాలకు https://apeprocurement.gov.in వెబ్‌సైట్‌ సందర్శించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్