విజయవాడ: 'విలువలతో కూడిన జర్నలిజం ఉండాలి'

59చూసినవారు
విజయవాడ: 'విలువలతో కూడిన జర్నలిజం ఉండాలి'
రాష్ట్రంలో విలువలతో కూడిన జర్నలిజాన్నిప్రోత్సహించాలని సి. రాఘవాచారి మీడియా అకాడమి చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ తెలిపారు. మొఘల్ రాజపురంలోని రాఘవాచారి మీడియా అకాడమి కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చైర్మన్ మాట్లాడారు. మీడియాలో నైతిక విలువలు చాలా ముఖ్యమని ఎవరికి వారు ఆ విలువలను పాటిస్తే సమస్యలు రావన్నారు. కొందరు అనైతిక జర్నలిజాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్