విజయవాడ: జాతీయ గౌరవానికి ప్రతీకగా విజయవాడలో తిరంగా ర్యాలీ

79చూసినవారు
విజయవాడ: జాతీయ గౌరవానికి ప్రతీకగా విజయవాడలో తిరంగా ర్యాలీ
సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ కూటమి ప్రభుత్వం విజయవాడలో భారీగా తిరంగా ర్యాలీ నిర్వహిస్తోంది.శుక్రవారం  సాయంత్రం ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగుతుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కు భాజపా ప్రత్యేక ఆహ్వానం పంపింది. దేశభక్తి సందేశంతో ప్రజలందరూ పాల్గొనాలని గురువారం పురందేశ్వరి పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్