విజయవాడ: రూ. కోటితో రెండు ఆరోగ్య రథాల ప్రారంభం

54చూసినవారు
విజయవాడ: రూ. కోటితో రెండు ఆరోగ్య రథాల ప్రారంభం
మైనింగ్ అధికంగా జరిగే అరకు, పాడేరు ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సేవలందించడం చాలా సంతోషంగా ఉందని ఎక్సైజ్ శాఖ ల మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఆ సంస్థ కార్యాలయంలో ఆరోగ్య రథం వాహనాలను మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు బస్సులు ప్రారంభించామని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్