విజయవాడ: రేపు వాటర్ క్రాఫ్ట్-ఫ్లోటింగ్ యోగా

58చూసినవారు
విజయవాడ: రేపు వాటర్ క్రాఫ్ట్-ఫ్లోటింగ్  యోగా
విజయవాడ బెరం పార్క్ వద్ద ఈ నెల 11న యోగాంధ్ర-2025 కార్యక్రమంలో భాగంగా వాటర్ క్రాఫ్ట్-ఫ్లోటింగ్ యోగా మెగా ఈవెంట్ జరగనుంది. ప్రపంచ రికార్డు సాధించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ లక్ష్మీశా మంగళవారం తెలిపారు. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూ జిల్లా ఖ్యాతిని పెంచేందుకు అందరూ భాగస్వాములు కావాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్