విజయవాడ: ఇంద్రకీలాద్రిపై తిరుమల తరహాలో సేవలు అందిస్తాం

56చూసినవారు
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై తిరుమల తరహాలో సేవలు అందిస్తాం
తిరుమల మాదిరిగానే ఇంద్రకీలాద్రిపై భక్తులకు సేవలందించేందుకు ఆలయ ఈవో శీనా నాయక్ సిద్ధమయ్యారు. ఈ సేవలపై భక్తులు తమ అభిప్రాయాలను 1800 425 9099 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి తెలియజేయాలన్నారు. భక్తుల అభిప్రాయాల మేరకు త్వరలో దర్శన క్యూలైన్లు, అన్నప్రసాదం తదితర సేవల వద్ద సేవకులను నియమిస్తామన్నారు. సేవ పూర్తయ్యాక దర్శనం, ప్రసాదం అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఈవో బుధవారం ప్రకటించారు.

సంబంధిత పోస్ట్