విజయవాడ: వైసీపీ నాయకులు పుస్తకా ఆవిష్కరణ

62చూసినవారు
విజయవాడ: వైసీపీ నాయకులు పుస్తకా ఆవిష్కరణ
కూటమి ప్రభుత్వ ఏడాది పాలనా వైఫల్యాలపై "వైయస్ జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం" వైసిపి పుస్తకం ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆదివారం నాడు ఆవిష్కరించారు. జిల్లా పార్టీ పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, వెస్ట్ ఇంచార్జ్ వేలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ అరుణ్, జగ్గయ్యపేట ఇంచార్జ్ నాగేశ్వరరావు, డిప్యూటీ మేయర్లు దుర్గ, శైలజా, రాష్ట్ర అనుబంధ విబాగల కమిటీ సభ్యులు, జిల్లా కమిటి సభ్యులు, పాల్గొన్నమన్నారు.

సంబంధిత పోస్ట్