అమెరికా, కెనడా నుండి రప్పిస్తున్నాం

77చూసినవారు
అమెరికా, కెనడా నుండి రప్పిస్తున్నాం
పోలవరం ప్రాజెక్టు కట్టడం కంటే మరమ్మతు ఇంకా కష్టమైన పనిగా మారిందని సీఎం చంద్రబాబు అన్నారు. తాము పడిన శ్రమను జగన్ వృథా చేశారని ఆరోపించారు. ప్రాజెక్టు మరమ్మతుల కోసం అమెరికా, కెనడా నుంచి నిపుణులను రప్పిస్తున్నామని, వారు ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తారని శుక్రవారం ఆయన మీడియాతుకు తెలిపారు. పోలవరాన్ని ఎంతకాలంలో బాగు చేయొచ్చో నిపుణులే చెప్పాల్సి ఉందన్నారు.

సంబంధిత పోస్ట్