కరకట్టపై ప్రయాణమంటే.. జాగ్రత్తగా ఉండాల్సిందే

74చూసినవారు
కరకట్టపై ప్రయాణమంటే.. జాగ్రత్తగా ఉండాల్సిందే
అమరావతి కరకట్ట రోడ్డులో ప్రయాణం ప్రమాదకరంగా మారుతోంది. శుక్రవారం ఓ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. వాహనాలు నడిపై సమయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసిన 20 అడుగుల కిందకు వాహనాలు జారిపోతున్నాయి. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో కరకట్ట రోడ్డుకు ఇరువైపులా బంకమట్టితో అంచులు వేశారు. గురువారం రాత్రి కురిసిన వర్షానికి చాలా చోట్ల ఈ మట్టి కొట్టుకుపోగా, బలహీనంగా మారి రోడ్డు మరింత ప్రమాదకరంగా మారింది.

సంబంధిత పోస్ట్