కొండపల్లి పోర్ట్ లో యోగా

83చూసినవారు
కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల కొండపల్లి జిల్లాపై 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో శనివారం జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా పాల్గొన్నారు. ఉదయం ఆరు గంటల నుండి యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ డిపార్ట్మెంట్ కు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. సుమారు 500 మంది యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్