గవర్నర్ ను కలిసిన వైవి సుబ్బారెడ్డి

59చూసినవారు
గవర్నర్ ను  కలిసిన వైవి సుబ్బారెడ్డి
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కలిసి రాష్ట్రంలో జరుగుతున్న దాడుల పై శనివారం వై వి సుబ్బారెడ్డి ఫిర్యాదు చేశారు. తెలుగు దేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో 26 జిల్లాలో గత 26 రోజులుగా వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల పై జరుగుతున్న దాడులను, వై యస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాల ధ్వంసం పై మరియు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విషయాలను వివరించారు.

సంబంధిత పోస్ట్