పటమట లంక దర్శిపేటలో వ్యభిచార గృహం పై దాడి

76చూసినవారు
విజయవాడ పటమట లంక దర్శిపేటలో వ్యభిచార గృహంపై పటమట పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. గత కొంతకాలంగా ఒక రేకుల షెడ్డు ని బ్యూటీ పార్లర్ గా తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పటమట సీఐ మోహన్ రెడ్డి తెలిపారు. మొత్తం ముగ్గురు బిడ్డలను ఐదుగురు బాధిత మహిళలను అదుపులోకి తీసుకోవడం జరిగిందని ఆయన వెల్లడించారు. అసాంఘిక కార్యక్రమాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్