జూలై 1వ తేదీ సోమవారం ప్రజా ఫిర్యాదులు స్వీకరణ

70చూసినవారు
జూలై 1వ తేదీ సోమవారం ప్రజా ఫిర్యాదులు స్వీకరణ
జూలై 1వ తేదీ సోమవారం కలెక్టరేట్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సృజన ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డా. జి. సృజన ఆ ప్రకటనలో కోరారు.

సంబంధిత పోస్ట్