గుంటుపల్లి వద్ద ప్రమాదం

42చూసినవారు
గుంటుపల్లి వద్ద ప్రమాదం
ఇబ్రహీంపట్నం మండలంలోని గుంటుపల్లి సీఏ కన్వెన్షన్ హాల్ వద్ద శనివారం టీవీఎస్ వాహనంపై వెళ్తున్న ముద్రబోయిన శ్రీనివాసరావు ఒక్కసారిగా కిందపడిపోవడంతో గాయపడ్డారు. ఈ ఘటనను గమనించిన వాహనదారులు వెంటనే 108కి సమాచారం ఇచ్చారు. అనంతరం ఆయనను చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్