అలరించిన నృత్య రూపకం

73చూసినవారు
అలరించిన నృత్య రూపకం
ఇంద్రకీలాద్రిపై ధర్మపథం కార్యక్రమంలో భాగంగా కళావేదికపై విజయవాడకు చెందిన కె గోవిందరావు శిష్య బృందం శుక్రవారం ప్రదర్శించిన నవ దుర్గావైభవం నృత్య రూపకం భక్తులను అలరించింది. దుర్గమ్మ దర్శనం చేసుకున్న భక్తులు నృత్య రూపకాన్ని ఆసక్తిగా తిలకించారు. నృత్య కళాకారులకు దేవస్థానం సిబ్బంది ఆలయమర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు.

సంబంధిత పోస్ట్