ఏపీ ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ తీసుకురావడం అభినందనీయం

82చూసినవారు
ఏపీ ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ తీసుకురావడం అభినందనీయం
విజయవాడ బెంజి సర్కిల్ వద్ద భవన నిర్మాణ కార్మికుల అడ్డాలో టి యన్ టి యు సి ఆధ్వర్యంలో ఉచిత ఇసుక విధానం తీసుకుని వచ్చినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రఘు మాట్లాడుతూ కొత్త ఇసుక విధానాన్ని తీసుకుని రావడం శుభ పరిణామం అని అన్నారు. ఈ విధానం కారణంగా అనేకమందికి ఉపాధి దొరుకుతుందని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్